Wednesday, October 27, 2010

హెల్త్ టిప్స్

హెల్త్ టిప్స్ 
  • కమలాపండు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బత్తాయిపండు రసం తీసుకోవడం వల్ల శరీరానికి కాంతి వస్తుంది.
  • పిల్లలకు సీతాఫలం గుజ్జులో తేనె కలిపి పెడితే బలంగా ఉంటారు. 
  • నారింజపండు తింటే ఆకలి పెరుగుతుంది.
  • ఆపిల్ రసం లో  తేనె కలిపి తాగితే రక్తం వృద్ధి చెందుతుంది.

Saturday, October 23, 2010

అదుపులో మధుమేహం

అదుపులో మధుమేహం
తాజా ఆకుకూరలు. ముక్యంపాలకురను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల టైపు 2 మదుమేహం అదుపులో ఉంటుంది. సుమారు రెండు లక్షల మంది ఫై నిర్వహించిన అధ్యయనం ప్రకారం. మనం తెసుకునే ఆహారంలో మిగిలిన కూరగాయలతో పాటు.. ఆకుకూరల శాతం ఎక్కువగా ఉండాలి. దీనివల్ల మధుమేహం వచ్చే అస్కారాని దాదాపు పద్నాలుగు శాతం తగించవచ్చు

క్రీములతో జరభద్రం

క్రీములతో జరభద్రం 

చర్మాని తెల్లబరిచే క్రీములు (స్కిన్ లైట్ నింగ్) మితిమీరి వాడితే హైపర్ టెన్షన్ ను పెంచుతాయని కాలక్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.వైట్ నింగ్ క్రీములు తయారీలో వాడే కొన్ని రకాల స్టీరాయీడులు,మెర్కురీ వంటివి కాలక్రమంలో నరాల వ్యవస్తను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.హైడ్రోక్వినైన్ వంటి రసాయనాలున్న క్రీ ములను డాక్టర్ ల పర్యవేక్షణలో వదలి తప్ప,ఇష్టం వచినట్టు వాడితే అనేక రకాల శాశ్వత దుష్పలితాలు కలుగుతాయంటున్నారు.